New SIM card rules: నకిలీ స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రాయ్ కొత్త రూల్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
TRAI: స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్‌వర్క్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ప్రమోషనల్ కాల్స్ లేదా రికార్డ్ చేసిన, కంప్యూటర్ ఆధారిత వాయిస్ కాల్స్‌ను తక్షణ నిలిపివేయాలని స్పష్టం చేసింది.
Trai New Rule: అవాంఛిత కాల్స్ (స్పామ్ కాల్స్) వల్ల ఉత్పన్నమయ్యే మోసం కేసులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) స్పామ్ కాల్ లను నిషేధించడానికి కొత్త నిబంధనను రూపొందించింది. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం, ఎవరైనా ప్రైవేట్ మొబైల్ నంబర్ నుండి టెలిమార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఆ…
వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి, ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. స్పామ్ కాల్ లు ఎక్కువగా ఉన్నప్పుడు తెలియని కాలర్ ల కోసం మ్యూట్ ఫీచర్ ను గత ఏడాది ప్రవేశపెట్టారు. స్పామ్ కాల్స్ ను అరికట్టడంలో భాగంగా మిలియన్ల కొద్దీ భారతీయ ఖాతాలను సస్పెండ్ చేసిన వాట్సాప్, తెలియని వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను బ్లాక్ చేయడానికి అనుమతించే కొత్త భద్రతా ఫీచర్ పై కసరత్తు చేస్తోంది. Also Read: OMG…
ఫోన్లకు మనకు అవసమైన కాల్స్ వస్తాయో లేదో కానీ స్పామ్ కాల్స్ మాత్రం గంటకు నాలుగు ఐదు కాల్స్ వస్తాయి.. ఎంత బిజీగా ఉన్న ఈ ఫోన్ కాక్స్ విసిగిస్తూనే ఉంటాయి.. వీటికి ఎంతగా బ్లాక్ చేసినా మళ్లీ మళ్లీ కొత్త నెంబర్స్ నుంచి వస్తూనే ఉంటాయి.. లోన్ తీసుకుంటారా.. కొత్త స్కూటీ కొంటారా.. అది ఇది అని కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి.. కొంతమంది విసుగు వచ్చి ఫోన్ ను పక్కనే పడేస్తుంటారు..…
దేశంలో స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. స్పామ్ కాల్స్ పై ట్రూకాలర్ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో రోజు రోజుకు స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయని, గతేడాది స్పామ్ కాల్స్ విషయంలో 9 వ స్థానంలో ఉన్న భారత్, ఈ ఏడాది 4 వ స్థానానికి చేరిందని ట్రూకాలర్ పేర్కొన్నది. ఓ స్పామ్ కాల్ నెంబర్ నుంచి 6 లక్షల 40 వేల మందికి 20 కోట్ల సార్లు కాల్స్ వెళ్లాయని ట్రూకాలర్…