TRAI: స్పామ్ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశాలు..
- ప్రమోషనల్ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలి..
- స్పామ్ కాల్స్ విషయంలో కస్టమర్స్ నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్..
- రిజిస్టర్ లేని టెలి మార్కెటింగ్ కంపెనీల డేటాను తమకు అందించాలి: ట్రాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRAI: స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్‌వర్క్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ప్రమోషనల్ కాల్స్ లేదా రికార్డ్ చేసిన, కంప్యూటర్ ఆధారిత వాయిస్ కాల్స్‌ను తక్షణ నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రమోషనల్ కాల్స్ విషయంలో కస్టమర్స్ నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాయ్ పేర్కొనింది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో రిజిస్టర్ లేని టెలి మార్కెటింగ్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్‌పై ఫిర్యాదుల కారణంగా ఆయా టెలి మార్కెటింగ్ కంపెనీల డేటాను తమకు అందించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ తెలిపింది.
Read Also: Kolkata Doctor case: హత్యాచార ఘటన ఎఫెక్ట్.. కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు
Also Read
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
అయితే, నిబంధనలను పాటించకుండా ఏ కంపెనీ అయినా ప్రమోషనల్ కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతామని ట్రాయ్ స్పష్టం చేసింది. తక్షణం ప్రమోషల్ కాల్స్ నిలిపేయడమే కాకుండా అలాంటి కాల్స్‌పై తీసుకున్న చర్యల గురించి త్వరగా వివరణ ఇవ్వాలి అని చెప్పుకొచ్చింది. నెలవారీగా 1, 16వ తేదీల డేటాను తమకు సమర్పించాలని పేర్కొంది. కాగా, ఈ అంశంపై గత వారం జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ లాంటి మొబైల్ కంపెనీల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో ట్రాయ్ చీఫ్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆదేశాలు వెలువరించింది.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!