China renames 11 places in Arunachal Pradesh: జిత్తులమారి చైనా భారత్ తో స్నేహం అంటూనే తాను చేయాల్సిన పనులు చేస్తోంది. ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టిస్తూ భారత్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత భూభాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టింది. 11 ప్రాంతాలకు మూడో విడతగా చైనా పెట్టింది. చైనా, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో…