Mayor Murder: మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్‌సింగో మేయర్ అలెజాండ్రో ఆర్కోస్ దారుణ హత్యకు గురయ్యారు. ఆరు రోజుల క్రితమే ఆయన మేయర్ అయ్యారు. గత ఆదివారం (అక్టోబర్ 6) హత్యకు గురయ్యాడు. గెరెరో గవర్నర్ ఎవెలిన్ సల్గాడో సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. మొత్తం గెరెరో కమ్యూనిటీ అతని మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన రాశారు. ఓ నివేదిక ప్రకారం, యువ మేయర్ శిరచ్ఛేదం జరిగింది. పికప్ ట్రక్కుపై అతని కత్తిరించిన…