ఇండియాలో సినిమా, క్రికెట్… ఈ రెండిటి క్రేజ్ గురించి మళ్లీ చెప్పాలా? అయితే, ఒక్కోసారి మూవీస్ అండ్ క్రికెట్ కలసిపోతుంటాయి. అటువంటప్పుడే మామూలు జనం ఆసక్తి రెట్టింపు అవుతుంది. తాజాగా తల అజిత్ ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్ కి సినిమా క్రేజ్ ని జోడించారు. ‘వలిమై’ సినిమా అప్ డేట్ కావాలంటూ మరోసారి ప్లకార్డులు ప్రదర్శించారు. సౌతాంప్టన్ లో జరుగుతోన్న ఇండియా, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో అజిత్ ఫ్యాన్ గా భావింపబడుతోన్న ఓ వ్యక్తి ‘వలిమై…