సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్య మీనన్ చేసే సినిమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి మరి.సింగర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ బిగినింగ్ నుంచి కొన్ని నియమాలతో లోబడే ఆమె సినిమాలు చేస్తూ వస్తుంది.నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోని వరుస హిట్స్ తో దూసుకుపోతుంది నిత్యమీనన్. గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేయకూడదని ఆమె…