Home
South Korea
South Korea News
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
Yoo Ji-won: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్ యూ జీ-వోన్ (Yoo Ji-won) హాఫ్ మారథాన్‌లో పాల్గొంటూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. 25 ఏళ్ల జీ-వోన్ ఫినిషింగ్ లైన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమె మరణానికి గల అధికారిక కారణం ఇంకా వెల్లడికాలేదు. అక్టోబర్ 11న జరిగిన ‘సియోల్ రేస్’లో జీ-వోన్ 21.1 కిలోమీటర్ల… -
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
Kim Jong Un: ప్రపంచ దేశాల హెచ్చరికలను పక్కనపెట్టి ఉత్తర కొరియా మరోసారి తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించగల రెండు రకాల సరికొత్త క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. తూర్పు తీర సముద్రంలో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు నార్త్ కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అయితే వీటిని నేరుగా సబ్‌మెరైన్ నుంచి లాంచ్ చేశారా లేక నీటి అడుగున ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయోగించారా అనే వివరాలను మాత్రం… -
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
North Korea vs South Korea: ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్ రంగంలోకి దిగింది.. అంతే కాదు.. దక్షిణ కొరియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో.. కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. సరిహద్దును పటిష్టం చేసే పనులను అడ్డుకునే ప్రయత్నం చేసినా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా… -
Donald Trump: కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
Donald Trump South Korea military drills: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రంప్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఆదివారం ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 17న ప్రారంభం కానున్న ఉల్చి ఫ్రీడమ్… -
August 15 Independence Day: భారత్‌తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
Independence Day 2022: బ్రిటీష్ వలస పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 79 ఏళ్లు అవుతోంది. 2026 ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే భారత్ తో పాటు అదే రోజు మరో 4 దేశాలు కూడా బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందాయి. ఈ దేశాలు కూడా ఒక రకంగా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలుసా..? భారత్ లాగే ఆ దేశాలు కూడా వలసవాదం, పరాయి… -
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
Nara Lokesh : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా (ప్రవాస తెలుగువారి) ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, విదేశాల్లో స్థిరపడిన ప్రతి ఒక్క తెలుగువాడూ ఆంధ్రప్రదేశ్‌కు ఒక ‘బ్రాండ్ అంబాసిడర్’ అని కొనియాడారు. “మీరు సాధించే ప్రతి విజయం, మీరు ప్రారంభించే ప్రతి వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో గర్వకారణం. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా… -
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
Online Shopping : మొబైల్లో ఒక ఆఫర్ కనిపించగానే వెంటనే కార్ట్‌లో వస్తువులు వేసేయడం, అవసరం లేకపోయినా డిస్కౌంట్ ఉందనే కారణంతో కొనేయడం.. ఇవి ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయాయి. ఆన్లైన్ షాపింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత షాపింగ్ అనేది అవసరం కోసం కాకుండా ఒక వినోదంగా కూడా మారింది. అయితే ఈ అలవాటు వల్ల తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లులు, అనవసర ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితికి… -
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
FIFA World Cup 2026: 2026 ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దక్షిణ కొరియా (South Korea) అద్భుత ఆటతీరుతో చెక్ రిపబ్లిక్ (czechia)పై 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదట్లో వెనుకబడినప్పటికీ.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకున్న కొరియా జట్టు చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో దక్షిణ కొరియా 16 ఏళ్ల తర్వాత FIFA ప్రపంచ కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఇరు… -
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
ఉత్తర కొరియా మహిళల ఫుట్‌బాల్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఆసియాలో అత్యంత ప్రతిష్ఠాత్మక మహిళల క్లబ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) మహిళల ఛాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. -
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
North Korea: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ దేశ ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. కిమ్ జాంగ్ ఉన్ రాజ్యంలో రూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వోన్నత నాయకుడిని ప్రశ్నిస్తే ఉరిశిక్షే గతి. ఇదే కాకుండా దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన పాటలు విన్నట్లు తెలిసినా, సినిమాలు చూసినట్లు తెలిసినా మరణమే శరణ్యం. ఇక దేశం విడిచి వెళ్లాలని ఎవరైనా…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!