సాధారణంగా ఎవరికైనా ప్రస్టేషన్ ఎక్కువైతే ఏం చేస్తాం.. ఎక్కడైనా పీస్ ఫుల్ ఏరియాలో కొంచెం సేపు కూర్చుంటాం.. ఇంకా ప్రస్టేషన్ ఎక్కువైతే.. ఏదైనా కామెడీ వీడియోలు.. లేకపోతే.. ఫన్నీ చాట్ చేస్తుంటాం.. ఇష్టమైన వారితో మాట్లాడుకుంటాం.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. భార్యతో విడాకుల కేసులో ఓడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి ఏకంగా మెట్రో రైలుకే నిప్పు పెట్టాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.…