సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటిస్తూ, ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న హీరోయిన్ సంయుక్త మీనన్ త్వరలో ఫేడౌట్ అవుతుందనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, కెరీర్ మసకబారుతుందా అన్న భయం ఈ అమ్మడిని వెంటాడుతోంది. ఈ విచిత్రమైన పరిస్థితులకు కారణం ఏమిటి? సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో ఇంతకాలం గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఎంచుకున్నారు సంయుక్త. ‘సార్’ (తెలుగులో…
ఒకట్రెండు హిట్లు పడ్డాక నటీనటులు తమ పారితోషికం పెంచడం సహజమే! కాకపోతే ఒకేసారి భారీగా పెంచేయరు. గత సినిమాతో పోలిస్తే, ఒక మోస్తరు ఫిగర్ పెంచుతారు. అమాంతం పెంచేస్తే ఆఫర్లు తగ్గుముఖం పడతాయి కాబట్టి, సినిమా సినిమాకి క్రమంగా పెంచుకుంటూ పోతారు. కానీ.. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం భారీగా పెంచేసింది. స్టార్ హీరోయిన్లకు మించి కాస్త ఎక్కువ డబ్బులే ఇవ్వాలని నిర్మాతలపై ఒత్తిడి పెంచుతోందట! తాను నటించిన ‘కేజీఎఫ్’ సిరీస్ భారీ విజయం సాధించడం…