బుట్టబొమ్మ పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో ఈ మధ్య టైమ్ అస్సలు కలిసి రావట్లేదు. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగులో ఆఫర్లు తగ్గాయి. స్టార్ హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా పూజాని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చినా పూజా మాత్రం అస్సలు తగ్గట్లేదు. తమిళ, హిందీ పరిశ్రమలు ఈమెకు అండగా నిలిచాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో దళపతి…
సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ అంటే చాలా తక్కువ కాలం ఉంటుందని, పెళ్లి లేదా వయసు పెరగడంతో ఆఫర్లు తగ్గుతాయని అందరూ అంటుంటారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం గత 18 ఏళ్లుగా తన ఇమేజ్‌ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోంది. కెరీర్ ఆరంభంలో చాలా పద్ధతిగా, హోమ్లీ పాత్రలకే పరిమితమైన తమన్నా.. ఒకానొక దశలో తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ‘100% లవ్’ సినిమాతో గ్లామర్ డోస్ పెంచి, మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా మారిపోయింది.…
‘పేట’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మాళవికా మోహనన్..ఆమె తొలిసారి దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘పట్టంపోలే’ అనే చిత్రలో నటించగా, ఆ తర్వాత ‘మాస్టర్’, ‘తంగలాన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రముఖ కెమెరామెన్ కె.యు.మోహనన్ కుమార్తె అయినప్పటికీ ఆమె ఆరంభం నుండి తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సినీ కెరీర్‌లో ముందుకు సాగుతున్న కొద్దీ, తన పాత్రల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మాళవిక మోహనన్ తెలిపారు. Also…
Tamannah : స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఎంత వయసొచ్చినా సరే తన అందం మాత్రం ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉంది. ఆ మధ్య విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేయడంతో సినిమాలపై ఫోకస్ పెడుతోంది. చూస్తుంటే ఈ బ్యూటీ మళ్లీ లవ్ లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ అమ్మడు ఈ నడుమ ఎక్కువగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతోంది. తాజాగా…
Hansika : సీనియర్ హీరోయిన్ హన్సిక తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. సోహెల్ ను ఆమె పెళ్లి చేసుకున్న టైమ్ లో చాలా రూమర్లు వచ్చాయి. తన క్లోజ్ ఫ్రెండ్ భర్తనే ఆమె పెళ్లి చేసుకుందని అన్నారు. సోహైల్ కు గతంలోనే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. రీసెంట్ గా సోహైల్ తన ఇన్ స్టాలో వీరిద్దరి ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకుల రూమర్లు బలంగా వినిపించాయి. వాటిపై హన్సిక…