Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. పెద్ద హిట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోలు భారీ హిట్ కొట్టి ఏళ్లు గడుస్తోంది. బాలీవుడ్ నుంచి బలమైన సినిమాలు రాలేకపోతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ ను దున్నేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్ అట్లీతో మూవీ చేసి భారీ హిట్ అందుకున్నాడు. మొన్ననే సన్నీడియోల్ కూడా తెలుగు డైరెక్టర్ గోపీచంద్…
ప్రజంట్ బాలీవుడ్ నుండి విడుదలకు సిధ్ధంగా ఉన్న చిత్రాలు ‘జాట్’, ‘సికిందర్’. ఈ రెండు చిత్రాలను సౌత్ డైరెక్టర్ లే తెరకెక్కించడం విషేశం. తాజాగా విడుదలైన ఈ రెండు మూవీస్ ట్రైలర్స్ చూస్తుంటే..యక్షన్‌తో నింపేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వీరి పేర్లే బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను రవితేజ తో తీద్దామనుకుంటే.. బడ్జెట్ రూ.100 కోట్లు దాటింది. వర్కవుట్ కాదని.. సన్నీ డియోల్‌తో…