UPI : నేడు దేశంలో ప్రతి రెండవ వ్యక్తి UPIని ఉపయోగిస్తున్నారు. యూపీఐ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతోంది. చాలా దేశాలు భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ UPIని ఉపయోగిస్తున్నాయి.
దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడి 23 మంది మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడటంతో ప్రయాణికులంతా నదిలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారనే సమాచారం ఇంకా తెలియరాలేదు.
El Nino: ఎల్ నినో వాతావరణ పరిస్థితి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో వెచ్చటి సముద్ర ఉష్ణోగ్రత ఆధారంగా ఎల్ నినో తీవ్రతను వర్గీకరిస్తారు. తాజాగా ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, 2024 మధ్య వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి లాటిన్ అమెరికా అంతటా అసాధారణ వర్షపాతానికి �
Guyana : దక్షిణ అమెరికా దేశం గయానాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల హాస్టల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Hero MotoCorp: కొన్ని సంస్థలు విడిపోయిన తర్వాత తమ ఉనికిని కోల్పోతాయి.. మరికొన్ని మాత్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడతాయి.. అలాంటి కోవకు చెందింది హీరో మోటాకార్ప్ అని చెప్పాలి.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్.. తన బైక్‌లను కేవలం భారతదేశంలో మాత్రమే విక్రయించకుండా.. ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్�
అదృష్టం తలుపు తట్టినప్పుడే సద్వినియోగపరచుకోవాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా.. ఆ అదృష్టం చేజారిపోతుంది. ఈ సూత్రాన్ని ఒక ఉద్యోగి బాగా నెమరవేసుకున్నట్టు ఉన్నాడు. అందుకే, తనకు అదృష్ట దేవత తలుపుతట్టగానే తెలివి ప్రదర్శించాడు. దర్జాగా కోటిన్నరతో పరారయ్యాడు. ఒక కంపెనీలో జరిగిన ఓ తప్పు, అతనికి వరంగా మార�
సాధారణంగా ఒక కండోమ్ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది? మన దేశంలో అయితే 30 రూపాయలకే లభ్యమవుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే స్వయంగా ప్రభుత్వాలే ఉచితంగా కండోమ్ ప్యాకెట్స్‌ని పంచి పెడుతున్నాయి. అవాంచిత గర్భధారణ నివారణకు, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులు వాపించకుండా ఉండేందుకే కండోమ్స్ వాడాల్సిందిగా ప్రభుత్వాలు ప్రచా�