అనూహ్యంగా గత కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు పేరు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నటి సౌందర్యది ప్రమాదం కాదని ఆమెను ప్లాన్ చేసి చంపి ఉంటారని అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. అంతే కాదు జల్పల్లికి చెందిన ఫామ్ హౌస్ ని కూడా అదుపులో ఉంచుకుని మోహన్ బాబే అనుభవిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు. గత…