Rashmika Mandanna: అందం, అభినయం కలగలిపిన రూపం ఆమె సొంతం. గ్లామర్ ఒలకబోయడం ఆమెకు తెలియదు అని చెప్పలేం. చీరలో కూడా అందాలను చూపించొచ్చు అన్నది ఆమె దగ్గరనే నేర్చుకోవాలి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా ఆమె దిగనంత వరకే. ఒక్కసారి ఆమె రంగంలోకి దిగిందా అవార్డులు అలా నడుచుకుంటూ వస్తాయి.
అలనాటి మహానటి సావిత్రి గూర్చి ఈ తరానికి గొప్పగా పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.. అయితే ఇప్పటి తరానికి సౌందర్య గూర్చి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమా మొత్తంలో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె విపరీతమైన అభిమానులను సంపాదించుకొంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న సౌ�