Home
Sot
Sot News
-
Hash Oil: హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్..
హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు. -
SOT Attacks: బెల్ట్ షాప్ ల తాట తీస్తున్న ఎస్ఓటీ.. 9.50 లక్షల మద్యం సీజ్
SOT Attacks: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోని పలు బెల్ట్ షాప్ లపై ఎస్ఓటీ టీమ్ తాట తీస్తున్నారు. -
SOT Attacks: సైబరాబాద్ లోని బల్ట్ షాప్ లపై ఎస్ఓటీ దాడులు..!
SOT Attacks: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోని పలు బెల్ట్ షాప్ లపై SOT పోలీసుల దాడులు చేపట్టారు. -
Hyderabad: జీడిమెట్లలో భారీగా గంజాయి స్వాధీనం..
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసిఎంలో నర్సరీ మొక్కల చాటున గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. షాపూర్ నగర్ సబ్ స్టేషన్ దగ్గర గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
Farm house: రాజధాని శివారులోని ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ దాడులు
Farm house: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్, మొయినాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో వీకెండ్ వస్తే చాలు యువత ఫామ్ హౌస్ లో చేరిపోతున్నారు.
తాజావార్తలు
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!