అమెరికాలో మ్యూజిక్ బ్యాండ్స్ చాలా పాపులర్.. వారి పాటలకు శ్రోతలు చెవులు కోసుకొంటారు. అయితే ఆ షోలలో సింగర్స్ చేసే అతి పనులు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా స్టేజీపై ఒక సింగర్ చేసిన నీచమైన పని ప్రస్తుతం అమెరికా అంతటా సంచలనంగా మారింది. అమెరికాలోని పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ బ్రాస్ అగెయిన్స్ట్ వివాదంలో చిక్కుకొంది. ఆ బ్యాండ్ లోని లీడ్ సింగర్ సోఫియా యురిస్ట్ ఒక నీచమైన పని చేసింది. సాంగ్ పాడుతుండగా ఒక అభిమానిని…