అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఈ చిత్�