Sony Xperia 10 VII: ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన సోనీ (Sony) సంస్థ తాజాగా Sony Xperia 10 VII స్మార్ట్‌ఫోన్ ను గ్లోబల్ గా కొన్ని మార్కెట్లలో విడుదల చేసింది. చూడడానికి కాస్త స్లిమ్ గా, స్టైలిష్ గా ఉండే ఈ మొబైల్ యూత్ ను టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది. మరి ఈ స్టైలిష్ మొబైల్ పూర్తి వివరాలు ఒక్కక్కటిగా చూసేద్దామా.. Sony Xperia 10 VII అత్యాధునిక Android 15 OS…