సోనూసూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. కరోనా మహమ్మారి ఏశంలో విజృంభిస్తున్న సమయంలో ఆయన చేసిన సేవపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆయన ప్రజలకు తన సేవను కొనసాగిస్తూ రియల్ హీరోగా ప్రజలచేత కీర్తించబడుతున్నాడు. పేదలైతే ఆయనను దేవుడిగా పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన రెమ్యూనరేషన్ విన్న నిర్మాతలు షాక్ కు గురవుతున్నారట. తెలుగు చిత్రం “అల్లుడు అదర్స్”లో నటించినందుకు సోను రూ.2.5…