నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. సెలబ్రెటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్రమైనా పరిణామాలు ఎదురుకొవాల్సి వస్తుంది. ప్రజంట్ బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా, సోనూ నిగమ్ ‘కన్నడ, కన్నడ, అంటూ ఇలాంటి విబేధాల తోనే పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కాస్తా కన్నడ ప్రజల…
ఒక్కోసారి అభిమానులు సెలబ్రెటీలను చాలా విసిగిస్తారు. వారిని ఇబ్బందులు పెడుతుంటారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రముఖ గాయకుడు సోనూనిగమ్ పై తన అభిమాని చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సోనూనిగమ్ పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘కర్ణాటక రక్షణ వేదిక – బెంగళూరు సిటీ యూనిట్’ అధ్యక్షుడు ధర్మరాజ్ ఫిర్యాదు చేయడంతో సోనూనిగమ్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనపై…
ప్రజంట్ సినిమాలో పాటలు పడటం గురించి పక్కన పెడితే, పెద్ద పెద్ద సింగర్‌లు అంతా ప్రపంచ పర్యటనలో భాగంగా కాన్సర్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా బెంగుళూర్‌ల్లో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ కాన్సర్ట్ కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఓ అభిమాని తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆయన వెల్లడించారు.. అంతే కాదు ప్రజంట్ సోనూ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్…
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్- 2024 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చె న్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న జరుగనుంది.
సెల్ఫీ విషయంలో ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా విషయంలో జరిగిన దాడిని మర్చిపోక ముందే, మరో సెల్ఫీ సంఘటన జరిగింది. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని బాలీవుడ్ సింగర్ న్’సోను నిగమ్’పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సోమవారం చెంబూరులోని సబర్బ్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ఈవెంట్ ప్రదర్శన ఇవ్వడానికి సోనూ నిగమ్ వచ్చారు. స్టేజ్‌పైకి సోనూ నిగమ్ ఎక్కుతుండగా ‘ఉద్ధవ్ ఠాక్రే’ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్,…