మెక్సికో సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. పెలుడు ధాటికి పిల్లలతో సహా మొత్తం 23 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చాలా మంది మైనర్లేనని, పేలుడుకు గల కారణాన్ని గుర్తించి, బాధ్యులను శిక్షించడానికి పారదర్శక దర్యాప్తునకు ఆదేశించినట్లు సోనోరా రాష్ట్ర గవర్నర్…