Home
Song Launch
Song Launch News
-
Missing Meghana: జావేద్ అలీ గాత్రంతో “మిస్సింగ్ మేఘన” ఫస్ట్ సింగిల్
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చేతుల మీదుగా ఈ… -
Abaddhameva Jayathe: భావోద్వేగాలతో ‘అబద్ధమేవ జయతే’ ‘అమ్మ కోసం’ సాంగ్ రిలీజ్!
భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘అబద్ధమేవ జయతే’. ఈ సినిమాలోని ‘అమ్మ కోసం’ పాటను ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాట విడుదల అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “‘అమ్మ కోసం’ పాటలో మంచి భావోద్వేగం ఉంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఈ గీతం రూపొందింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న… -
Anakapalli: ‘అనకాపల్లి’ మాస్ ఊచకోత.. ‘డర్టీ గ్యాంగ్స్టర్స్’ సాంగ్ రిలీజ్!
టాలీవుడ్లో సరికొత్త వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుప్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తుండగా, కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా… -
Anakapalli : ‘అనకాపల్లి’ క్రేజీ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల’ వచ్చింది విన్నారా!
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే ‘రా అండ్ రస్టిక్’ సినిమాలకు ఎప్పుడూ యూత్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా నైపథ్యంతో, కళ్లు చెదిరే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం నుండి తాజాగా సంచలన… -
Manasa Manasa: రొమాంటిక్ థ్రిల్లర్‌గా ‘అదే నీవు అదే నేను’!
రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా వైవిధ్యమైన కథాంశంతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “అదే నీవు అదే నేను” సినిమా. శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొండల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘మనసా మనసా’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్… -
Kotha Cinema: బొగ్గుబావి నుంచి టాలీవుడ్‌కి వంద మంది
సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఉండే గ్లామర్ మాత్రమే కాదు.. పల్లెపల్లెనా, ప్రతి గల్లీలోనూ అద్భుతమైన కళ దాగి ఉంటుందని నిరూపిస్తూ తెరకెక్కిన చిత్రం “కొత్త సినిమా”. సురేష్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు అజర్ తెరకెక్కించిన ఈ వినూత్న చిత్ర ప్రమోషనల్ సాంగ్ ‘మేము కూడా సినిమా తీసినామురో..’ హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రముఖ దర్శక నిర్మాత మధుర… -
Risk Movie: రీల్స్ చేయండి.. బంపర్ క్యాష్ ప్రైజ్ గెలవండి!
టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టించడానికి ఒక క్రేజీ యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిద్ధమైంది. జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు, దర్శకుడు ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రిస్క్”. సందీప్ అశ్వ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పక్కా హిట్… -
Nidhi Agarwal: నిధి అగర్వాల్’తో అసభ్య ప్రవర్తన.. వారిపై కేసు నమోదు?
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఉన్న లులు మాల్ వేదికగా నిన్న జరిగిన ‘ది రాజా సాబ్’ చిత్ర గీత ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వేడుకకు హాజరైన నటి నిధి అగర్వాల్‌ను వందలాది మంది అభిమానులు, ఆకతాయిలు చుట్టుముట్టడం, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం కఠినంగా స్పందించింది. Also Read:Nidhi Aggarwal: మరీ ఇంత నీచమా.. ఏం మెసేజ్ ఇద్దామని? నిధి అగర్వాల్‌కు ఎదురైన… -
Ustaad Bhagat Singh: పిఠాపురంలో హరీష్ శంకర్.. మెజార్టీతో సినిమా లింక్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం ఆదిత్య కాలేజీలో జరగబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటల విడుదల సందర్భంగా, దర్శకుడు హరీష్ శంకర్ ముందుగా పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Pankaj… -
Keeravani : పవన్ కళ్యాణ్ కార్చిచ్చు…ఎంత వాన పడినా ఆగేది లేదు!
‘హరి హర వీరమల్లు’ సినిమా గీతావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఈ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం క్రిష్‌తో మొదలై, ఇప్పుడు జ్యోతికృష్ణతో సఫలమైంది. నేను ఎందరో దర్శకులతో పనిచేశాను, కానీ జ్యోతికృష్ణలో అరుదైన లక్షణం కనిపించింది. వేగంగా నిర్ణయాలు తీసుకుని, వాటికి కట్టుబడి, ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ, నిద్రాహారాలు మాని ఈ చిత్రం కోసం అమితంగా శ్రమించాడు. Also Read: Yash Mother :…
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!