Home
Sonali Phogat Case
Sonali Phogat Case News
-
Drugs Mafia: డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌కు బెయిల్
గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తోన్న కేసులో అరెస్టైన కీలక నిందితుడు ఎడ్విన్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. మత్తుమాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టుచేసి 10రోజులు గడవముందే బెయిల్‌పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. -
Sonali Phogat Case: సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10కోట్ల డీల్?
బీజేపీ నేత, టిక్‌టిక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఆమెను హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. -
H-New DCP Chakravarthy: ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే.. డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్
గోవా కేంద్రంగా తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజాను.. -
John Stephen DSouza: గోవా డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. హైదరాబాద్‌కి తరలింపు
గోవా డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డీసౌజాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో హిల్‌టాప్ నైట్ క్లబ్ నిర్వహిస్తున్న జాన్.. -
Sonali Phogat Case: సోనాలీ ఫోగాట్ కేసును సీబీఐకి అప్పగించండి.. కేంద్రాన్ని కోరిన గోవా సీఎం
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఖాప్ మహాపంచాయత్ జరిగిన మరుసటి రోజు బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్యపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును కోరుతూ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ హత్య కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. -
Sonali Phogat Case: మరో ఊహించని ట్విస్ట్.. డైరీలో వారి పేర్లు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగట్ మృతి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు... -
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ నివాసంలో 3 డైరీలు స్వాధీనం.. వాటిలో ఏముంది?
బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్‌నగర్ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు. -
Sonali Phogat: సోనాలీ ఫోగాట్ కేసులో మరో కొత్త ట్విస్ట్.. శరీరంపై 46 చోట్ల గాయాలు..
సోనాలీ ఫోగాట్ హత్య కేసు అనంతరం రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది… సోనాలీ ఫాం హౌస్‌లో ఉన్న ఆమె ఫోన్, ల్యాప్ టాప్ లను… కంప్యూటర్ ఆపరేటర్ చోరీ చేశారని ఆమె కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలీకి సంబంధించిన ల్యాప్ టాప్, డీవీఆర్, మొబైల్ ఫోన్, ఇతర ఆఫీసు సామాగ్రిని కంప్యూటర్ ఆపరేటర్ ఎత్తుకెళ్లాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఫోన్, ల్యాప్ టాప్ లను… -
Sonali Phogat Case: సోనాలి ఫోగాట్ కేసు సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమే: సీఎం ప్రమోద్ సావంత్
Goa CM Pramod Sawant on sonali phogat case.. CBI enquiry: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్(43) మృతిపై విచారిస్తున్నారు గోవా పోలీసులు. ముందుగా గుండెపోటుతో మరణించిందని అనుకున్నప్పటికీ.. శవపరీక్షలో శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేశారు. సోనాలి మరణంలో ఆమె సన్నిహితులు సుధీర్ సాంగ్వన్, సుఖ్వీందర్ సింగ్ వాసిల ప్రమేయం ఉందని..సోనాలి ఫోగాట్ సోదరుడు రింకూ ఢాకా ఆరోపించిన నేపథ్యంలో వీరిద్దరిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు సోనాలి… -
Sonali Phogat Case: సోనాలి ఫోగట్ హత్య కేసులో నిందితులకు 10 రోజుల పోలీసు కస్టడీ
నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో ప్రధాన నిందితులు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాంగ్వాన్‌లను 10 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. గోవాలోని అంజునా బీచ్‌లో కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌తో పాటు మాదకద్రవ్యాల వ్యాపారి దత్‌ప్రసాద్ గాంకర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!