మంచు మోహన్ బాబు నటించిన తాజా చిత్రం సన్నాఫ్ ఇండియా.. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం విదితమే.. టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరు వసూళ్ళు వస్తాయని అందరూ భావించారు. కానీ కలెక్షన్ కింగ్ సినిమా మినిమమ్ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై సోషల్ మీడియా లో జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమా ఇటీవల ఓటిటీలోకి అడుగుపెట్టింది.…