మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్రం చేస్తున్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ 45 రోజుల పాటు ఈ పాదయాత్ర చేయనున్నారు. డిసెంబర్ 15కు తిరుమలకు చేరుకునే విధంగా ఈ పాదయాత్ర ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రాజధాని రైతులు చేస్తోన్న మహాపాదయాత్రకు ఊరూరా రైతులు, ప్రజల