నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖలో వందల కోట్లు మేర అవినీతి జరిగిందన్నారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 300 కోట్ల నిధులను పనులు చేయకుండానే డ్రా చేశారన్నారు. సెంట్రల్ డివిజన్ నుండి పనులను శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి కట్టబెట్ట
నెల్లూరు జిల్లాలో అక్రమాలు, దోపిడీలే కాకుండా ఎన్నికలలోపు వేల కోట్ల రూపాయలు దోపిడీకి వైసీపీ నేతలు తెర తీశారు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్వార్ట్జ్ ఖనిజానికి ఇతర దేశాల్లో డిమాండ్ ఉండటంతో వైసిపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు..