Indian 2 : ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా మరిన్ని దేశాలలో ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాలలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Hasan) నటించిన ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. టెక్నికల్ డైరెక్టర్ శంకర్ హీరో కమలహాసన్ కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకుంది.…