దాదాపు 15 రోజుల క్రితం చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న సంభవించనుంది. ఖగోళ సంఘటనలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు మార్చి 29 చాలా ప్రత్యేకమైన రోజు. సూర్యగ్రహణం అనేది సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవించే ఒక ఖగోళ దృగ్విషయం. ఇది ఉత్తర అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, రష్యాలో కనిపిస్తుంది. Also Read:Dhanraj : 15 ఏళ్లకే పెళ్లి..…