Pakistan batter Sohaib Maqsood comments on India wins against pak: భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోరంటే ఇరు దేశాలకు ఎంతో కీలకం. ఈ రెండు జట్ల మధ్య పోటీపై క్రీడా ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది. అయితే ప్రపంచ కప్ టోర్నీల్లో ఒక్కసారి తప్పితే భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ పై ఆదిపత్యం చెలాయిస్తూ గెలుస్తూ వచ్చింది. 2022 టీ 20 ప్రపంచ కప్ లో చివరి సారి పాకిస్తాన్, ఇండియా చివరి సారిగా తలపడ్డాయి.…