Viral Video: మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అర్ధరాత్రి రోడ్డుపై కొంతమంది వ్యక్తుల నుండి కారులో ఉన్న కుటుంబం తప్పించుకుంటుంది. ఈ ఘటన సెప్టెంబర్ 29న జరిగింది. లావలే – నాందే రహదారిపై ప్రయాణిస్తుండగా కొందరు వ్యక్తులు కుటుంబంపై దాడి చేసి వాహనాల్లో చాలా దూరం వెంబడించారని బాధితుడు ఇంజనీర్ రవికర్ణానీ ఆరోపించారు. పోలీసులు కూడా తనకు సహాయం చేయలేదని చెప్పాడు. Israel-Iran War: ఇజ్రాయెల్‌కు రక్షకుడిగా…