జైపూర్‌లోని రామ్నివాస్ బాగ్ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో రోడ్డుపై వరద పేరుకుపోయింది. అయితే, హల్దార్ అనే యువకుడు తన యాక్టివా స్కూటీపై ఆ మార్గంలో వెళ్తుండగా వరద నీటిలో ఒక్కసారిగా జారిపడ్డాడు. దీంతో అతడితో పాటు తన మొబైల్ ఫోన్ కూడా నీటిలోకి జారిపోయింది.
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు అవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
GV Prakash : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, హీరో అయిన జీవీ ప్రకాష్ తన 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ మధ్యకాలంలో ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాష్ 11 ఏళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
Sunny Leone : మాజీ శృంగార తార సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పెళ్లి కాని అబ్బాయిల పాలిట కలల రాణి. బాలీవుడ్‌ను ఓ పదేళ్ల పాటు ఏలింది.
Chuttamalle : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దేవర’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.470కోట్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరో సారి చూపుతోంది.