Grok AI Controversy: ఒక సాధారణ జోక్‌గా మొదలైన ‘బికినీ’ ట్రెండ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ‘గ్రోక్’… చుట్టూ ఇప్పుడు వివాదాల తుఫాను మొదలైంది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో.. ఇటీవల కాలంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రోక్ చాట్‌బాట్.. పెను సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ సంచలనం ఏంటి, ప్రస్తుతం గ్రోక్ చుట్టూ నడుస్తున్న వివాదాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Google’s…