Kolluru Sriram Murthy: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లా మద్దివల్స గ్రామంలో ఒక సామాన్య ఇంటి గడప నుంచి బయల్దేరిన ఓ బాలుడు, ఒక రోజు ప్రపంచవేదికపై తన సంకల్ప శక్తితో ఆదర్శంగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆ బాలుడే కొల్లోరు శ్రీరాం మూర్తి – ఒక సాధారణ హృదయంలో అసాధారణ కలలను నింపుకుని, సవాళ్లను సోపానాలుగా మలచుకున్న సాహసి! అతని జీవితం కేవలం విజయగాథ కాదు; అది అడుగడుగునా లక్షల మంది జీవితాలకు స్ఫూర్తి రగిలించిన,…
తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీ వంశీ అందుకూరి జీవితం, కష్టాలను సవాళ్లుగా మలచుకుని, కలలను నిజం చేసుకున్న అసాధారణ కథ. ఆర్థిక సంక్షోభాలు, సౌకర్యాల కొరత మధ్యలోనూ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో చదువును పూర్తి చేసిన వంశీ, మొబైల్ యాప్ టెస్టింగ్ రంగంలో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక, వెబ్ డెవలప్‌మెంట్, మొబైల్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యం సంపాదించి, తన ఆలోచనలను వ్యాపారంగా మార్చడానికి ధైర్యంగా ముందడుగు వేశాడు.…
VC Sajjanar : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమాయక యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న సోషల్…
అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని…