తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వటానికి ముందు యాంకర్ సుమ నాగచైతన్య శోభిత కలిసి ఉన్న ఫోటో స్టేజి మీద వేయించి ఈ ఫోటో చూస్తూ మీరు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి లేదా డైలాగ్ డెడికేట్ చేయాలి అని అడిగితే ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆమె ఇంట్లో బుజ్జి తల్లి అనే పిలుస్తాను. Sai…
తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి ఈ క్రమంలో వెల్లడించారు. గతంలో నాగచైతన్య, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణు స్వామి. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు వేణు స్వామి. వేణు స్వామి…
ZEE5 నుంచి రాబోతున్న ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. భావోద్వేగాల కలయికగా ఈ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కింది. ఓ కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే వివిధ రకాలైన సమస్యలను, ఎమోషన్స్‌ను చక్కగా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ…
తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది శోభితా ధూళిపాళ్ల.తన సొగసులతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.రకరకాల ఫోటో షూట్లతో ఆమె రెచ్చగొడుతుంది. ఆమె అందాలకు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. గ్లామర్ ఫోటోలతో పాటు.. అప్పుడప్పుడు పద్దతిగా ఉండే ఫోటోలను కూడా తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది శోభిత.తన అందంతో అందరిని మైమరిపిస్తుంది.. సొగసుల ఆరబోతలో ఏమాత్రం తగ్గేది లేదు అంటుంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ కు…