Home
Sobhita Dhulipala
Sobhita Dhulipala News
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
టాలీవుడ్ మాజీ జంట నాగచైతన్య, సమంత విడిపోయి ఐదేళ్లు కావస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరి వ్యక్తిగత జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోగా, సమంత దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందడుగు వేసి కొత్త భాగస్వాములతో హ్యాపీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం వీరి అభిమానుల మధ్య వార్, ట్రోలింగ్ అస్సలు తగ్గడం లేదు. తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట… -
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సాధించిన భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో రిలేషన్ పై సమంత చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. సమంత ఇండైరెక్ట్‌గా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్లు క్లిప్స్‌ను షేర్ చేస్తూ… -
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
Sobhita dhulipala : కొన్ని సినిమాలు కథతో ఆకట్టుకుంటాయి. మరికొన్ని విజువల్ ప్రపంచంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అయితే అరుదుగా మాత్రమే వచ్చే కొన్ని ప్రాజెక్టులు సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రస్తుతం అలాంటి అంచనాలనే సృష్టిస్తున్న చిత్రం ‘వెట్టువం’. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతుండగా, తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.… -
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
తెలుగు అమ్మాయి శోభితా నటనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘గూడాచారి’, ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా నటిస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మాత్రమే కాకుండా తన ఆలోచనలు, వ్యక్తిత్వంతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్ల… -
Sobhita Dhulipala : ఆ ఆర్భాటం నాకు వద్దు.. శోభిత ధూళిపాళ సెన్సేషనల్ కామెంట్స్!
తెలుగు మూలాలున్న అంతర్జాతీయ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ వైజాగ్ భామ, చాలా కాలం తర్వాత ‘చీకటిలో’ అనే చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ వెండితెరపై మెరిశారు. ఈ సినిమాలో పాడ్‌కాస్టర్‌గా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న శోభిత, తాజాగా ఇండస్ట్రీలోని ‘పిఆర్’ (Public Relations) వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read : Raveena Tandon : నీ భర్తకు… -
Sobhita Dhulipala : ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీతో సంబంధం లేదు : శోభితా
అక్కినేని కోడలిగా మారిన తర్వాత నటి శోభితా ధూళిపాళ తొలిసారిగా తన కెరీర్.. వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో వివాహం జరిగి ఏడాది గడుస్తున్నా, పరిశ్రమలో తన పట్ల చూసే దృక్పథంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని ఆమె స్పష్టం చేశారు. “నా కెరీర్ ఆరంభం నుండి నేటి వరకు ప్రతి అడుగు నా స్వతంత్ర పోరాటమే. ఒక గొప్ప సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి అడుగుపెట్టిన మాట వాస్తవమే అయినా, నా పని..… -
Naga Chaitanya : 9వ క్లాస్ లోనే అమ్మాయికి ముద్దు ఇచ్చా.. నాగచైతన్య మామూలోడు కాదుగా..
Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రానా హోస్ట్ గా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో నీ తొలి ముద్దు ఎవరికి ఇచ్చావ్ అని రానా అడగడంతో నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతూ. నేను 9వ క్లాస్… -
Naga Chaitanya: శోభితాతో అన్ని విషయాలు పంచుకుంటా.. ఎందుకంటే?
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లు కూడా అదే రేంజ్లో కొనసాగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య ఓ జాతీయ మీడియా సంస్థకు… -
Samantha: శోభిత నాగచైతన్య వివాహ సమయాన సమంత ‘బాంబ్’ పోస్ట్!
శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని..… -
Naga Chatainya-Sobhita Wedding: ఒక్కటైన నాగచైతన్య-శోభిత.. పెళ్లికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే శోభిత మెడలో చై మూడుముళ్లు వేశారు. చై-శోభిత వివాహం బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు…
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!