Snake Bites : ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌర గ్రామంలో ఓ వ్యక్తిని గడిచిన నెల రోజుల్లో ఒకే పాము ఒకే వ్యక్తిని ఐదుసార్లు కాటేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే పాము అన్నిసార్లు కాటు వేసిన ఆ వ్యక్తి అన్నిసార్లు బతకడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాము కాటుకు గురైన వ్యక్తి మళ్లీ మళ్లీ ఎలా కోలుకుంటున్నాడని అంతుచిక్కకపోవడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పాము భయంతో ఆ…