కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు జరగడం వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. కొన్ని కొన్ని అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియోలు సైతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. ఉయ్యాలలో నిద్రపోతున్న ఓ చిన్నారి దగ్గరకు విష సర్పం వస్తే ఎలా ఉంటుంది.. ఓసారి ఊహించుకోండి. ఊహించుకోవడానికి భయం కల్పిస్తుంది ఆ సన్నివేశం. అయితే.. నిద్రపోతున్న ఓ చిన్నారి ఉయ్యాల మీద నాగు పాము పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో…