Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. ఆమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆమె చర్యలపై ప్రజలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి స్మృతి మంధాన తన ప్రియుడు పాలక్ ముచ్చల్‌ను నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరాల్సి…