Home
Smartphones
Smartphones News
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభించే ఐదు ఆకర్షణీయమైన స్మార్ట్ఫోన్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో లావా, టెక్నో, మోటోరోలా బ్రాండ్లకు చెందిన ఫోన్లు ఉన్నాయి. ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తించవచ్చు. మొదటి ఫోన్ లావా విరాట్ వి1 (Lava Virat V1). దీని ధర సుమారు రూ. 9,405గా ఉండనుంది. ఇందులో 6.75 ఇంచుల… -
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
Best Camera Phones: ఈ రోజుల్లో బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ మంచి కెమెరాలు వస్తున్నాయి. కానీ, మీరు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా రీల్స్ పోస్ట్ చేస్తున్నా లేదా యూట్యూబ్‌లో ఒక ప్రాపర్ కంటెంట్ క్రియేటర్‌గా రాణించాలనుకుంటున్నా.. ఒక మంచి కెమెరా ఫోన్ చాలా అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోస్ట్ ప్రీమియం, ఫ్లాగ్షిప్ ఫోన్లు 4K/60 fps మాత్రమే కాకుండా ఏకంగా 8K రెజల్యూషన్‌తో ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోలను షూట్ చేసే ఆప్షన్స్ ఇస్తున్నాయి.… -
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
iPhone 18 Pro Max: ఆపిల్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ స్పీడ్ విషయంలో పాత రికార్డులన్నీ తిరగరాస్తోంది. కంపెనీ తన ప్రో సిరీస్‌లోనే అత్యంత పెద్దదైన బ్యాటరీని ఈ మోడల్లో అందించింది. ఇందులో నానో సిమ్‌తో వచ్చే వెర్షన్లో 5,391mAh బ్యాటరీ ఉంటే, eSIM-ఓన్లీ వెర్షన్లో ఏకంగా 5,567mAh బ్యాటరీని ఇచ్చారు. బ్యాటరీ పెరిగినప్పటికీ, ఛార్జింగ్ టైమ్ మాత్రం చాలా తగ్గిపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కంపెనీ చెబుతున్న దానికంటే… -
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన ‘విరాట్’ సిరీస్‌లో భాగంగా మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ‘లావా విరాట్ కర్వ్’ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 21న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్ , ఫీచర్లలో కంపెనీ ఎంతో ప్రత్యేకమైన మార్పులు చేసింది. ప్రధానంగా ఈ ఫోన్లో 3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందించనున్నారు. అంతేకాకుండా, ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ పక్కన ఒక చిన్న మినీ… -
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
భారతదేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ ధరలు సామాన్య ప్రజలతో పాటు మొబైల్ తయారీ కంపెనీలకూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. ఆపిల్, షావోమి, ఒప్పో, వివో వంటి దిగ్గజ గ్లోబల్, దేశీయ కంపెనీలు సభ్యులుగా ఉన్న ఈ సంఘం.. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని ఏకంగా 5 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ… -
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
సెప్టెంబరు 15న రెడ్మి నోట్ 17 ప్రో సిరీస్ లాంచ్ అవుతుంది. ఇందులో ప్రో మోడల్లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4, మాక్స్ మోడల్లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్, కలర్ చేంజింగ్ మెటీరియల్ ఉన్న ‘సీక్రెట్ సన్‌షైన్’ కలర్, IP69K వాటర్ ప్రూఫ్ రేటింగ్, 5-స్టార్ టైటాన్ క్వాలిటీ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 4 రోజుల కంటే ఎక్కువ వచ్చే 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా ఉన్నాయి. సెప్టెంబరు 16న మధ్యాహ్నం… -
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో బ్యాటరీ కెపాసిటీ ఒకటి. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, ఆన్లైన్ చెల్లింపులు, ఆఫీస్ వర్క్స్ వంటి అనేక అవసరాల కోసం రోజంతా ఫోన్‌ను ఉపయోగించే నేపథ్యంలో, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అందించే ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 9,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలతో వచ్చిన 2026లోని కొన్ని అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల వివరాలు ఇవే. 1. OnePlus… -
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల ధరలు అన్ని విభాగాల్లో పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవడం కాస్త కష్టంగా మారింది. అయినప్పటికీ, రూ.10,000 లోపు ధరలోనే మెరుగైన పనితీరు, పెద్ద బ్యాటరీ, మంచి కెమెరా, రోజువారీ అవసరాలకు సరిపోయే ఫీచర్లతో అనేక స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులు, సోషల్ మీడియా వినియోగం, వీడియో స్ట్రీమింగ్ లేదా సాధారణ కమ్యూనికేషన్ కోసం ఫోన్ కొనాలనుకునేవారికి ఇవి మంచి ఎంపికలుగా నిలుస్తాయి.… -
Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
Smartphone Price Hike: మీరు గత కొన్ని నెలలుగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లు అయిన వన్‌ప్లస్ (OnePlus), నథింగ్ (Nothing), రెడ్మీ (Redmi), రియల్మీ (Realme), మోటోరోలా వంటి కంపెనీలు తమ ఫోన్ల ధరలను సైలెంట్‌గా పెంచేస్తున్నాయి. కొన్ని మోడళ్లపై రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు ధరలు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్‌ఫోన్ ధరలు అకస్మాత్తుగా పెరగడానికి… -
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనేవారికి బిగ్ షాక్..
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!