New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబరు 15న రెడ్మి నోట్ 17 ప్రో సిరీస్ లాంచ్ అవుతుంది. ఇందులో ప్రో మోడల్లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4, మాక్స్ మోడల్లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్, కలర్ చేంజింగ్ మెటీరియల్ ఉన్న ‘సీక్రెట్ సన్‌షైన్’ కలర్, IP69K వాటర్ ప్రూఫ్ రేటింగ్, 5-స్టార్ టైటాన్ క్వాలిటీ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 4 రోజుల కంటే ఎక్కువ వచ్చే 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా ఉన్నాయి. సెప్టెంబరు 16న మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో K14 లైట్ వస్తుంది. ఇందులో 7,000mAh బ్యాటరీ (6 సంవత్సరాల బ్యాటరీ లైఫ్ క్లెయిమ్), కలర్OS 16, 6.75-అంగుళాల 120Hz డిస్ప్లే, 13MP కెమెరా, IP64 ప్రొటెక్షన్, 4+4 GB RAM, వెట్-హ్యాండ్ టచ్ సపోర్ట్ ఉన్నాయి. సెప్టెంబరు 18న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో లావా బోల్డ్ N4 ప్రో 5G వస్తుంది (గోల్డ్, బ్లూ కలర్స్, 6000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, ఫ్లాట్ డిజైన్). సెప్టెంబరు 24న ఫ్లిప్‌కార్ట్‌లో మివి వన్ 5G (మొదటి ఫోన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్, ఆండ్రాయిడ్, డ్యూయల్ కెమెరా, 128GB స్టోరేజ్, బర్గండీ, బ్లూ, గ్రీన్ కలర్స్) రానుంది.
ఇక ఆటోమొబైల్ రంగంలో.. టాటా టిగోర్ , Tigor.ev ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త రెక్టాంగులర్ హెడ్‌ల్యాంప్స్, క్లీన్ బంపర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తాయి. మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లో రెడ్ యాసెంట్స్, 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ రావచ్చు. బివైడి సీల్ U ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీ (PHEV) ఫుల్ ట్యాంక్/చార్జ్‌పై 1200 km కంటే ఎక్కువ రేంజ్, ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్‌కు 0-100 kmph వేగం 5.9 సెకన్లలో అందిస్తుంది. జెఎస్డబ్ల్యు మోటార్స్ నుంచి Jaecoo J5 బేస్డ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ (19-అంగుళాల వీల్స్, 14.8-అంగుళాల వెర్టికల్ టచ్‌స్క్రీన్, 540-డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS) రానుంది. మహీంద్రా 2028 నాటికి విజన్ T కాన్సెప్ట్ ఆధారిత డ్యూయల్-మోటార్ AWD ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ , ఫోన్లు మార్కెట్లో భారీ హైప్ సృష్టిస్తున్నాయి.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!