Midnight Scrolling: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా పెరిగింది. నిద్ర పోయేటప్పుడు, నిద్ర నుంచి మేల్కొవడం ఫోన్లతోనే మొదలవుతోంది. ఇలా ఎక్కువసేపు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఇబ్బందులకి గురిచేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.