Home
Smartphone News
Smartphone News News
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
Oppo F35, F35 Pro Launched in India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో మరో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. Oppo F35, Oppo F35 Pro పేరుతో ఈ రెండు స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. భారీ 8,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు AMOLED డిస్ప్లే, MediaTek Dimensity ప్రాసెసర్, 50MP కెమెరా వంటి ఫీచర్లను ఈ ఫోన్లలో అందించారు. భారత్‌లో Oppo F సిరీస్‌కు 10 సంవత్సరాలు పూర్తయిన… -
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
Vivo Y600i Specs Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo త్వరలో Y-సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. Vivo Y600i పేరుతో రానున్న ఈ ఫోన్ చైనా టెలికాం వెబ్సైట్లో V2617A మోడల్ నంబర్‌తో లిస్ట్ అయినట్లు సమాచారం. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్‌కు సంబంధించిన పలు స్పెసిఫికేషన్లు, వేరియంట్లు, కలర్ ఆప్షన్లు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Vivo Y500iకి కొనసాగింపుగా Vivo Y600iని తీసుకురావచ్చని తెలుస్తోంది.… -
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
iQOO Z11S: ఐక్యూ (iQOO) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z11Sను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్-రేట్ AMOLED డిస్ప్లే, MediaTek Dimensity 7500 ప్రాసెసర్, IP69 రేటింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. iQOO నుండి 10,000mAh బ్యాటరీతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే.. మరి ఈ మొబైల్ పూర్తి వివరాలను చూసేద్దామా.. AMOLED డిస్ప్లే: iQOO Z11Sలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 2800… -
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్ బడ్జెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త స్మార్ట్ఫోన్లలో Redmi Note 17 5G, Moto G Max 5G ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ప్రీమియం డిజైన్, డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్లాట్ డిస్ప్లేతో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. అయితే డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో రెండింటి మధ్య పలు కీలకమైన తేడాలు… -
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
REDMI K100 Pro: షావోమీ (XIOMI) సబ్-బ్రాండ్ రెడ్మీ (REDMI) నుండి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెడ్మీ K100 ప్రో (REDMI K100 Pro)ను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. 1.5K AMOLED డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Elite Gen 5 V Series ప్రాసెసర్, 8,580mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ అయ్యింది. 185Hz AMOLED డిస్ప్లే: REDMI K100 Proలో 6.59 అంగుళాల… -
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
boltt Ace 5G, Evo 4G: దేశీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ boltt (Fire-boltt అనుబంధ సంస్థ) నుండి కొత్త స్మార్ట్ఫోన్లు Ace 5G, Evo 4G డిజైన్‌ను అధికారికంగా వెల్లడించింది. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లను తలపించే స్టైలిష్ లుక్‌తో రూపొందించిన ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఆగస్టు 25న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా 7.95 మిల్లీమీటర్ల అల్ట్రా-స్లిమ్ డిజైన్ ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణ. boltt Ace 5G, Evo 4G స్మార్ట్ఫోన్లను కేవలం 7.95mm… -
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
POCO M8 Power 5G: పోకో (POCO) నుండి భారత మార్కెట్లో పోకో M8 పవర్ 5G (POCO M8 Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.99 అంగుళాల OLED డిస్ప్లే, భారీ 8000mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 4 Gen 4 ప్రాసెసర్, 50MP AI కెమెరా వంటి అద్భుత ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది. 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.99 అంగుళాల FHD+ OLED డిస్ప్లేను… -
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
iQOO Neo 11S: వివో (vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ (iQOO) త్వరలో Neo సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo 11Sను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, తాజా లీక్‌ల ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి. కస్టమైజ్డ్ చిప్సెట్: ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, iQOO Neo 11Sలో MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌కు ప్రత్యేకంగా ట్యూన్ చేసిన… -
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
Samsung Galaxy F70 Pro 5G: భారత మార్కెట్లో శాంసంగ్ F-సిరీస్‌లో మరో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F70 ప్రో 5G (Samsung Galaxy F70 Pro 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 6000mAh భారీ బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. Super AMOLED డిస్ప్లే: ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ (1080… -
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
Honor X7e Plus (4G): హానర్ (Honor) నుండి కొత్తగా Honor X7e Plus (4G) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. జూన్‌లో Honor X7e (4G), జూలైలో Honor X7e Plus 5Gను విడుదల చేసిన సంస్థ.. ఇప్పుడు 4G వెర్షన్‌ను కూడా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ 8100mAh బ్యాటరీ, 108MP కెమెరా, Snapdragon 685 ప్రాసెసర్ వంటి మంచి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేస్తోంది. 120Hz డిస్ప్లే: Honor…
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..