తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచన చేస్తోంది.
Parliament Entry : పార్లమెంట్ హౌస్‌లో భద్రతా లోపం ఏర్పడిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్‌లో ప్రేక్షకులు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు కొత్త ఏర్పాట్లు చేశారు. సందర్శకులు పార్లమెంటును సందర్శించడానికి మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.