ప్రపంచం కరోనా వల్ల గత రెండేళ్ల నుంచి ప్రపంచం కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతోంది. వరసగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా ధాటికి ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే కొత్తకొత్త వైరస్ జాడలు, వ్యాధులు ప్రపంచంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. కరోనాకు ముందు జీకా, స్వైన్ ఫ్లూ, నిఫా ఇలా ఏదో రకమైన వైరస్ లు ప్రజలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధులు ఎక్కడో…