మర్రి చెట్టు కింద మరే చెట్టు పెరగనట్టే , హై బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాల హైప్ కారణంగా చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి. సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ సినిమా మాలేగావ్ లోని యువతీ-యువకుల హాస్యకథని ప్రధానంగా చూపిస్తుంది. లో బడ్జెట్ తో, ఒక మంచి కథతో ఈ సినిమా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉన్నప్పటికీ, పెద్ద హీరోలు లేకపోవడం, భారీ ప్రొమోషన్…