90స్ ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ ఈ ఒక్క వెబ్ సిరీస్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సితారలో మరో సినిమా ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే డైరెక్టర్‌గా…