టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో పూరి జగన్నాథ్ కు ఉండే ఫ్యాన్ బేస్ వేరు. కానీ చాలా కాలంగా వరుస పరాజయాలతో ఉన్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి, అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో.. పూరీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక్క సారిగా తమిళ స్టార్ విజయ్ సేదుపతితో సినిమా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయ్ సేతుపతితో పాటు సంయుక్తా, టబు, విజయ్, బ్రహ్మాజీ,…