Slumdog Husband Release date Poster Released: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతుండడం గమనార్హం. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్…