Navaratri Special: సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్తే భక్తులు ఆలయం బయటే చెప్పులు విడిచి లోపలకు వెళ్తారు. ఇది సంప్రదాయం కూడా. అలాంటిది దేవుడికి చెప్పులు సమర్పించడం ఎక్కడైనా చూస్తామా.. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రం ఈ సన్నివేశం కనిపిస్తుంది. భోపాల్‌లోని కోలా ప్రాంతంలో జిజిబాయ్ ఆలయం, పహడావాలీ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పించి తమ కష్టాలు చెప్పుకుంటారు. దీనికి ఓ కారణముందని అక్కడి స్థానికులు వివరిస్తున్నారు.…
నీటిలోనూ, నేలమీద బలమైన జలచరజీవి మొసలి. నీటిలో ఉన్నప్పుడు దాని బలం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, భూమిపైకి వచ్చినపుడు దాని బలం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక మొసలితో పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. దాని నోటికి చిక్కితే ఏదైనా సరే కడుపులోకి పోవాల్సిందే. ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి నది ఒడ్డున నిలబడింది. Read: ఆ చెక్‌డ్యామ్‌ను బాంబులతో పేల్చివేసిన ప్రభుత్వం… ఇదే కారణం……