మనిషికి మంచి ఆహారం.. సుఖమయమైన నిద్ర తప్పనిసరి.. ఇవి సరిగా లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది.
Eating Food On Bed: మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాము. పెద్దలు ఎప్పుడూ నేలపై కూర్చొని తినమని సలహా ఇస్తారు. అయితే దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. మంచం మీద కూర్చొని తినడం వల్ల లక్ష్మీ దేవిని అవమానిస్తున్నట్లు అని, ఆలా చేయడం ద్వారా ఆమెకు కోపం వస్తుందని చెబుతుంటారు. ఇది మతపరమైన కారణం. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో కూడా మీ ఈ అలవాటు…